Telangana Elections 2018 : చంద్రబాబు కు హరీష్ రావు గట్టి కౌంటర్..! | Oneindia Telugu

2018-11-29 632

TRS minister Harish rao draged AP CM Nara Chandrababu Naidu's 2014 promises for Andhra Pradsh. The Telangana Legislative Assembly election is scheduled to be held in Telangana on 7 December 2018 to constitute the second Legislative Assembly. The incumbent Telangana Rashtra Samithi, the Indian National Congress, Telangana Jana Samithi, and Telugu Desam Party are considered to be the main contestants in the election.
#Harishrao
#kcr
#trs
#Congress
#tdp
#tjs
#TelanganaElections2018

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుపై తెలంగాణ మంత్రి (ఆపద్ధర్మ) హరీష్ రావు గురువారం నిప్పులు చెరిగారు. ఏపీలో ఇచ్చిన హామీలను ఆయన ఎంత వరకు అమలు చేశారని ప్రశ్నించారు. రైతులకు రుణాలన్నీ మాఫీ చేస్తానని చెప్పి, ఇప్పటి వరకు రూ.18 వేల కోట్లు మాత్రమే చంద్రబాబు మాఫీ చేశారని చెప్పారు. విశ్వసనీయతకు కేసీఆర్ మారుపేరు అన్నారు. ప్రాణహిత చేవేళ్ళ ప్రాజెక్టుకు 2007లోనే కాంగ్రెస్ ప్రభుత్వం జీవో ఇచ్చిందని చెప్పారు. 16 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చేందుకు ప్రాణహిత - చేవెళ్లను చేపట్టారన్నారు.

Videos similaires